చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

కొంత‌మంది చ‌లికాలం కూడా కూల్ వాట‌ర్ తాగుతురు.

చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

అయితే చ‌ల్ల‌ని నీరు తాగిన‌ప్పుడు బాడీ కూల్‌గా అనిపించిన‌ప్ప‌టికీ..ఆరోగ్యానికి మంచిది కాదు.

చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

ఇది మీ జీర్ణ‌క్రియ‌ను ప్ర‌భావితం చేయ‌డ‌మే కాకుండా సైన‌స్ స‌మ‌స్య‌ను పెంచుతుంది..

చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

చ‌ల్ల‌టి నీరు తాగ‌డం వ‌ల్ల ప‌ల్స్ రేటు త‌గ్గుతుంది

చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

గుండె సంబంధ జ‌బ్బులు వ‌చ్చే ప్ర‌మాదం కూడా ఉంది.

చ‌ల్ల‌టి నీరు తాగుతున్నారా..

అందుకే చ‌ల్ల‌టి నీరు కంటే గోరువెచ్చ‌ని నీళ్లు బెట‌ర్‌.