కాఫీతో అనారోగ్యం.. సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకోండి..

కాఫీ అతిగా తాగడం వల్ల నిద్రలేమి సమస్య వస్తుంది

రోజూ ఆరు కప్పులకు మించి తాగితే.. మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయి

జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపుతుంది. పొట్టలో గ్యాస్, మంట లాంటివి వస్తాయి

గుండెపోటు, రక్తపోటు, మధుమేహం ఉన్నవారు కాఫీగా దూరంగా ఉండటం మంచిది