కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.

కొబ్బరి బోండాం నీళ్లు ఎంతో శ్రేష్ఠమైనవి. ఎలాంటి రసాయనాలు లేకుండా ఉండటంతో ఇవి ఆరోగ్యానికి ఎంతో మంచిది.
కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.
సమ్మర్ వచ్చేసింది.హీట్ పెరిగిపోతుంది.దీంతో ఎక్కువమంది డేంజర్ అని తెలిసినా కూల్ డ్రింక్స్ వైపు మొగ్గు చూపుతారు
కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.
ఇటు ఆరోగ్యం అందించడంతోపాటు ఎలాంటి దుష్ప్రభాలు కలిగించని ఏకైక పానీయం కొబ్బరి నీళ్లు.
కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.
ఇందులో యాంటీఆక్సిడెంట్లు, అమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, బి-కాంప్లెక్స్ విటమిన్లు, విటమిన్ సి వంటి అనేక పోషకాలు ఉంటాయి.
కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.
కొబ్బరి నీటిలో 94% నీరు.. చాలా తక్కువ మొత్తంలో కొవ్వు ఉంటుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల రోగనిరోధక శక్తి బాగా ఉంటుంది.
కొబ్బరి నీళ్లు కాదు.. అమృత వర్షిణి అనడం బెటరేమో.
అలాగే, ఇందులో ఉండే సైటోకినిన్స్ వృద్ధాప్య సంకేతాలు రాకుండా నిరోధిస్తాయి