జుట్టుకు మసాజ్ చేస్తే మృదువుగా మారుతుంది
జుట్టు సంబంధిత సమస్యలను నయం చేస్తుంది
జుట్టు రాలిపోయే సమస్యను నివారిస్తుంది
యాంటీ ఫంగల్ లక్షణాలు జుట్టుకు పోషణ ఇస్తాయి
కొబ్బరి నూనె వల్ల తలలో రక్త ప్రసరణ పెరుగుతుంది
చుండ్రు, దురద సమస్యలు నయం అవుతాయి
జుట్టు వేగంగా పెరగేలా చేస్తుంది
జుట్టు రాలడాన్ని నివారిస్తుంది
తలస్నానికి ముందు కొబ్బరి నూనె రాస్తే మంచి ఫలితం