బొద్దింకలను తరిమికొట్టాలంటే అవి ఎక్కువగా కనిపించే ప్రదేశాల్లో కిరోసిన్ చల్లండి. వంటగది నుంచి పారిపోతాయి.
బొద్దింకలను తరిమికొట్టాలంటే వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ వేప నీటిని బొద్దింక ఉన్న ప్రదేశాలలో చల్లాలి
బొద్దింకలను తరిమికొట్టాలంటే వేప ఆకులను నీటిలో వేసి మరిగించి, ఆ వేప నీటిని బొద్దింక ఉన్న ప్రదేశాలలో చల్లాలి
చక్కెర బొద్దింకలను ఆకర్షిస్తుంది కానీ బేకింగ్ సోడాతో కలిపితే విషంలా పనిచేసి అవి చనిపోతాయి.
వంటగదిలో బొద్దింక ఉండటం అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇది ఆహారాన్ని పాడు చేస్తుంది. బొద్దింకలు మిమ్మల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి.