బొద్దింకల నియంత్రణకు చిట్కా..
ఇంట్లోని మూలల్లో లవంగాలను ఉంచడం వల్ల బొద్దింకలు పారిపోతాయి.
బొద్దింకల నియంత్రణకు చిట్కా..
కొంచెం నీటిలో కిరోసిన్ కలిపి ఇంటి మూలల్లో చల్లాలి.
బొద్దింకల నియంత్రణకు చిట్కా..
బిరియానీ ఆకులను పొడిచేసి ఇంట్లోని మూలల్లో చల్లితే బొద్దింకలు ఇంటి దరిదాపుల్లోకి కూడా రావు.
బొద్దింకల నియంత్రణకు చిట్కా..
బొద్దింకల నియంత్రణ కోసం ఇంటిని ప్రతిరోజూ శుభ్రపరుచుకోండి.
బొద్దింకల నియంత్రణకు చిట్కా..