పెట్రోల్-డీజిల్‌ ధరలతో పోటీ పడుతున్న CNG-PNG ధరలు 

ఢిల్లీలో గత 6 రోజుల్లో మూడుసార్లు పెరిగిన CNG ధర 

CNG ధర మళ్లీ కిలోకు రూ.2.50 పెరిగింది

ఢిల్లీలో 1 కేజీ సీఎన్‌జీ ధర రూ.66.61

ప్రపంచ మార్కెట్‌లో సీఎన్‌జీ ధర పెరగడంతో ధరల పెరుగదల