భాగ్యనగర వాసులకు తెలంగాణ ప్రభుత్వం శుభవార్త

త్వరలో మెట్రో సెకండ్‌ ఫేజ్‌ పనులు ప్రారంభం

మైండ్‌ స్సేస్‌ జంక్షన్‌ నుంచి శంషాబాద్‌ ఎయిర్‌ పోర్ట్‌ వరకు మెట్రో పొడిగింపు

రూ. 6,250 కోట్లతో పనులు ప్రారంభం

 31 కిలోమీటర్ల మేర మెట్రో సెకండ్‌ ఫేజ్‌ నిర్మాణం

డిసెంబర్‌ 9న శంకుస్థాపన సీఎం కేసీఆర్ శంకుస్థాపన

మెట్రో సెకండ్‌ ఫేజ్‌ అందుబాటులోకి  వస్తే ఈజీగా ఎయిర్‌పోర్ట్‌కు  చేరుకునే అవకాశం