మట్టిలోని ఆల్కలైన్‌ స్వభావం జీర్ణ సమస్యలను తొలగిస్తుంది.

శ‌రీర మెట‌బాలిజం రేటు క్రమబద్ధీకరణ జరగడంతో బరువు తగ్గొచ్చు

గొంతు ఇన్ఫెక్షన్లు తగ్గిపోతాయి

పోరస్ మైక్రో-టెక్చర్ కలుషితాలను అడ్డుకుని నీటిని సురక్షితంగా మారుస్తుంది

మట్టి కుండలోని నీళ్లలో ఉండే సహాజ మినిరల్స్, ఎలక్ట్రోలైట్స్ కోల్పోకుండా శరీరానికి అందించి ఎనర్జీని అందిస్తాయి