భారతీయ వంటకాల్లో ఉపయోగించే మసాలా దినుసుల్లో దాల్చిన చెక్క ముఖ్యమైనది

సువాసనలు వెదజల్లే దాల్చిన చెక్కలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి

జ్వరం, జలుబు, దగ్గు వంటి ఆరోగ్య సమస్యలకు దాల్చిన చెక్క చక్కగా ఉపయోగపడుతుంది

గ్లాసుడు వేడి నీటిలో చిటికెడు దాల్చిన చెక్క కలుపుకుని తాగితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వును ఇట్టే కరిగిస్తుంది

జీర్ణవ్యవస్థ, దంతాలు, చర్మ వ్యాధులు, పీరియడ్‌ సమస్యల నుంచి ఉపశమనం కలిగించే లక్షణం దీనికి ఉంది

అతిసారం, క్షయ వంటి వ్యాధులను నయం చేడమే కాకుండా ఆకలిని పెంచుతుంది

దీనిని అధికంగా తీసుకుంటే తలనొప్పి వస్తుంది

గర్భిణీ స్త్రీలు దాల్చినచెక్కను అస్సలు తినకూడదు. తింటే గర్భస్రావం అయ్యే ప్రమాదం ఉంది