హాలీవుడ్‌ సినిమాల్లో భారతీయ నటీనటుల ప్రాతినిథ్యం పెరిగిపోతోంది

ముఖ్యంగా బాలీవుడ్ తారలు వరుసగా హాలీవుడ్‌ బాట పడుతున్నారు

మరి ఈ లిస్ట్‌లోని కొంతమంది సెలబ్రిటీలెవరో తెలుసుకుందాం రండి

అలియా భట్

 హార్ట్ ఆఫ్ స్టోన్

ధనుష్‌

 ది గ్రే మ్యాన్

షబానా అజ్మీ

హలో

శోభితా ధూళిపాళ

మంకీ మ్యాన్

అలీ ఫజల్

కోడ్‌ నేమ్‌ జానీ వాకర్‌