ఈరోజుల్లో సిగరేట్ తాగేవారి సంఖ్య రోజు రోజుకీ పెరిగిపోతుంది. 

సిగరేట్ ఆరోగ్యానికి హానికరం.

 సిగరేట్ మానాలంటే ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

రోజూ సిగరేట్ తాగాలనిపించినప్పుడు పాలు తాగాండి

విటమిన్ సి ఎక్కువగా ఉండే పండ్లు తీసుకోవాలి. 

పచ్చి పన్నీర్ తినాలి 

Credit:Social Media

నీరు ఎక్కువగా తాగాలి