జూనియార్, ప్రెషర్, స్టార్ అని తేడా లేకుండా అందరూ ఓటీటీలో నటిస్తున్నారు. ఇక ఈ దారిలోనే మెగా స్టార్ చిరు కూడా రెడీ అయిపోతున్నారు.

గాడ్ ఫాదర్ హిట్తో ఫుల్ ఫాంలో ఉన్న చిరు.. తాజాగా మంచి లైనప్‌తో సినిమాలు చేస్తున్నారు.

తన మాస్ ఫ్యాన్స్ ను ఫిదా చేయాడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు.

ఇక ఈ క్రమంలోనే తాజాగా ఓటీటీ గురించి మాట్లాడారు చిరు.

లాక్ డౌన్ సమయంలో ఓటీటీ ప్రాజెక్ట్స్ ఒప్పుకున్నారని, తన మీద వచ్చిన రూమర్స్‌కు నో అని ఆన్సర్ చెబుతూనే...

తనకు డిజిటల్ ప్లాట్ ఫాంపైకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.

మంచి సబ్జెక్ట్ దొరికితే తప్పుకుండా సిరీస్ చేస్తా అంటూ అందర్నీ ఖుషీ చేశారు.