ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించారు రామ్ చరణ్

తాజాగా కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అయిన శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్నారని తెలుస్తోంది.

ఈ మూవీ తర్వాత సుకుమార్ డైరెక్షన్లో మరో సినిమా చేయబోతున్నాడని, ఇలా వరుస సినిమాలకు సైన్ చేసినట్టు తెలుస్తోంది.

స్టార్డం సంపాదించుకున్న రామ్ చరణ్ ని చూసి చిరంజీవి సైతం హ్యాపీగా ఫీల్ అవుతున్నారని తెలుస్తోంది.

ఆ సినిమా ఏంటయ్యా అంటే సరిగ్గా 8 సంవత్సరాల క్రితం వచ్చిన జాంజీర్.

హిందీలో జాంజీర్గా తెలుగులో తుఫాన్ గా వచ్చింది.

రామ్ చరణ్ కెరియర్ లో ఈ ఒక్క సినిమా మాత్రం చిరంజీవికి అస్సలు నచ్చలేదట.