దక్షిణ భారతదేశంలో సాంబార్, ఇడ్లీ, దోస వంటి వంటకాలలో కరివేపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు

మీరు ప్రతిరోజూ పరగడుపున రెండు మూడు కరివేపాకులను నమిలితే ఈ ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు

శరీరంలోని బ్లడ్‌ షుగర్‌ లెవెల్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి రోజూ రెండు మూడు కరివేపాకులను అల్పాహారానికి ముందు నమిలితే మంచిది

ఇథైల్ అసిటేట్, మహానింబైన్, డైక్లోరోమీథేన్ వంటి పోషకాలు కరివేపాకులో ఉంటాయి. ఇవి బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతాయి

అల్పాహారం తీసుకునే ముందు కరివేపాకు ఆకులను నమలడం వల్ల కంటి సమస్యల ప్రమాదాన్ని నివారించవచ్చు

పరగడుపున కరివేపాకు తింటే జీవక్రియ మెరుగుపడుతుంది