సీజనల్ వ్యాధులనుంచి రక్షణ కోసం ఆరోగ్యకరమైన,సమతుల్య ఆహారం తీసుకోవడం చాలా అవసరం.
వివిధ వ్యాధుల నుండి రక్షణ కోసం పోషకాహారాన్ని ఆహారాన్ని తీసుకోండి.
జలుబు, దగ్గు, మధుమేహం,రక్తపోటు నుండి బాధపడేవారు ఈ చల్లని వాతావరణంలో ఉదయం ఖాళీ కడుపుతో ఈ 5 ఆహారాలను తీసుకోవాలి
వైరస్ నుంచి రక్షణ కోసం ప్రతి రోజూ ఉదయం ఖాళీ కడుపుతో పసుపు కొమ్ముని నమలండి.
శీతాకాలంలో అలర్జీ సమస్య నుంచి రక్షణ కోసం ప్రతిరోజూ ఉదయం తులసి ఆకులను నమలవచ్చు
జలుబు, దగ్గు నుంచి ఉపశమనం కోసం అల్లం ముక్కను తీసుకోండి. గొంతు నొప్పి, కీళ్ల నొప్పులు తగ్గుతాయి
యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ నుంచి పుదీనా ఆకులను తీసుకోండి. మెదడుకు మేలు చేస్తాయి