ధరలు భగ్గుమంటున్న రోజుల్లో ఈ కంపెనీ చల్లచల్లని కోన్‌ ఐస్‌క్రీంని కేవలం రూ.2లకే అందిస్తోంది

చైన్నైలోని మాంబలం ఏరియాలో 1995లో వినూ ఇగ్లూ పేరుతో ఐస్‌క్రీం పార్లర్‌ ప్రారంభమైంది

అప్పటి నుంచే కేవలం రెండు రూపాయలకే కోన్‌ ఐస్‌క్రీం అమ్మకాలు

ఐతే కొన్ని కారణాల వల్ల 2008లో ఈ పార్లర్‌ మూత పడింది

2022 ఫిబ్రవరిలో మళ్లీ తెరచుకున్న వినూ ఇగ్లూ ఐస్‌క్రీం పార్లర్‌

రూ.20ల ధరలపలికే కోన్‌ ఐస్‌క్రీంకు రూ.2 ఆఫర్‌నే కొనసాగిస్తున్న యాజమన్యం

పాత ధరే సెంటిమెంటల్‌గా కలిసొచ్చిందంటున్న యజమాని వినోద్‌..

దీంతో వినూ ఇగ్లూ ఐస్‌క్రీం కంపెనీ నెట్టింట వైరల్‌ అయింది