టీ20 ప్రపంచ కప్‌ 2022లో తొలి హ్యాట్రిక్.. ఇప్పటి వరకు ఎన్నంటే

యూఏఈ స్పిన్నర్ కార్తీక్ మెయ్యప్పన్ 2022 టీ20 ప్రపంచకప్‌లో తొలి హ్యాట్రిక్ సాధించాడు.

టీ20 ప్రశ్రీలంక ఇన్నింగ్స్ 15వ ఓవర్ నాలుగో, ఐదు, ఆరో బంతుల్లో భానుక రాజపక్సే, చరిత్ అసలంక, దసున్ షనక వికెట్లను పడగొట్టాడు. పంచ కప్‌ 2022లో తొలి హ్యాట్రిక్.. బలైన లంక బ్యాటర్స్

ఈ ప్రపంచకప్‌లో ఇదే తొలి హ్యాట్రిక్‌. అదే సమయంలో, ఓవరాల్ టీ20 ప్రపంచకప్‌లో ఇది ఐదో హ్యాట్రిక్‌గా నిలిచింది.

T20 ప్రపంచ కప్ చరిత్రలో హ్యాట్రిక్స్..

1. బ్రెట్ లీ (ఆస్ట్రేలియా) Vs బంగ్లాదేశ్, కేప్ టౌన్-2007

2. కర్టిస్ కాంప్ఫెర్ (ఐర్లాండ్) Vs నెదర్లాండ్స్, అబుదాబి 2021

3. వనిందు హసరంగా (శ్రీలంక) Vs దక్షిణాఫ్రికా, షార్జా 202

4. కగిసో రబడ (దక్షిణాఫ్రికా) Vs ఇంగ్లాండ్, షార్జా 2021

5. కార్తీక్ మెయ్యప్పన్, UAE Vs ​​శ్రీలంక, గీలాంగ్ 2022