నీరు ఎక్కువగా తాగితే మలబద్దక సమస్య ఉండదు

ఫైబర్‌ ఉండే ఆహార పదార్థాలని ఎక్కువగా తినాలి

బాదం, బెర్రీలు కచ్చితంగా డైట్‌లో ఉండాలి

వేయించిన ఆహారాలు పూర్తిగా నివారించాలి

ఎండాకాలం దోసకాయ ఎక్కువగా తినాలి