అధిక బ‌రువుకు పిప్ప‌ళ్ల‌తో చెక్ పెట్టండి.

అధిక బ‌రువు ఉన్న‌వారు కొన్ని పిప్ప‌ళ్ల‌ను మ‌ట్టిపాత్ర‌లో దోర‌గా వేయించండి.

అధిక బ‌రువుకు పిప్ప‌ళ్ల‌తో చెక్ పెట్టండి.

వాటిని మెత్త‌గా పొడి చేసుకొని అర‌స్పూన్ పిప్ప‌ళ్ల పొడిలో ఇక స్పూన్ తేనె క‌లిపి తీసుకోండి

అధిక బ‌రువుకు పిప్ప‌ళ్ల‌తో చెక్ పెట్టండి.

ఇలా ప్ర‌తిరోజు ఉద‌యం, సాయంత్రం చేస్తే శ‌రీరంలో పేరుకుపోయిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.

అధిక బ‌రువుకు పిప్ప‌ళ్ల‌తో చెక్ పెట్టండి.

ద‌గ్గు,జ‌లుబు,గొంతునొప్పి స‌మ‌స్య‌ల‌తో ఇబ్బంది ప‌డేవారు. 

అధిక బ‌రువుకు పిప్ప‌ళ్ల‌తో చెక్ పెట్టండి.

 అర‌స్పూన్ పిప్ప‌ళ్ల పొడికి ఒక స్పూన్ బెల్లంపొడి క‌లిపి తీసుకుంటే ఉప‌శ‌మ‌నం లభిస్తుంది.