స్టార్ ఫ్రూట్ గురించి చాలా మందికి తెలియకపోవచ్చు. స్టార్ ఫ్రూట్ చూడటానికి మంచిగా కనిపించకపోవచ్చు.. కానీ, ఈ పండులో అనేక ప్రయోజనాలు దాగున్నాయి

దక్షిణ-తూర్పు ఆసియాలోని ఉష్ణమండల దేశాలలో కనిపించే స్టార్ ఫ్రూట్ సూపర్ ఫుడ్ అని నిపుణులు పేర్కొంటున్నారు

ఈ స్టార్ ప్రూట్లో విటమిన్ ఎ, బి , సి పుష్కలంగా ఉన్నాయి 

ఇది చర్మ, జుట్టు సమస్యలను దూరం చేయడంలో ఇది సహాయపడుతుంది

స్టార్ ఫ్రూట్‌లోని విటమిన్ సి.. యాంటీఆక్సిడెంట్‌గా పనిచేసి చర్మం రంగు మెరిసేలా చేస్తుంది

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. దీన్ని తినడం వల్ల మొటిమల సమస్య తొలగిపోతుంది

స్టార్ ఫ్రూట్‌లో విటమిన్ బి లభిస్తుంది. ఈ ఆహారాన్ని తీసుకోవడం వల్ల జుట్టు మూలాల నుంచి బలపడుతుంది

చుండ్రు సమస్యతో బాధపడుతున్నవారికి స్టార్ ఫ్రూట్‌తో ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు పేర్కొంటున్నార