క్యాబేజీలో పాలతో సమానంగా కాల్షియం ఉంటుంది. ఇది మీ ఎముకలను బలపరుస్తుంది
చాలా మంది పాలు తాగడానికి ఇష్టపడరు. అలాంటివారికి క్యాబేజీ మంచి ఎంపిక అవుతుంది
క్యాబేజీ కడుపు సమస్యల నుంచి ఉపశమనం కలిగించడానికి పనిచేస్తుంది. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది
దీనిని తీసుకోవడం వల్ల కడుపులో నులిపురుగుల సమస్య కూడా నయమవుతుంది
బరువు తగ్గాలనుకునే వారు క్యాబేజీని ఆహారంలో చేర్చుకోవాలి. ఉడికించిన క్యాబేజీలో 33 కేలరీలు మాత్రమే ఉంటాయి
క్యాబేజీలో ఐరన్, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో రక్తం లేకపోవడాన్ని తొలగిస్తుంది
బీపీ, గుండె సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందడంలో సహకరిస్తుంది
మీరు కండరాల నొప్పితో బాధపడుతుంటే క్యాబేజీలో లాక్టిక్ యాసిడ్ అనే మూలకం సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది