నిలువ ఉంచిన రోటీ డయాబెటిక్ రోగులకు ఆరోగ్యకరమైన స్నాక్స్‌లో ఒకటి. రోజంతా సంభవించే షుగర్ స్పైక్‌లను నివారించడంలో సహాయపడుతుంది.

చల్లని పాలలో నిలువ ఉంచిన రోటీని నానబెట్టి 10 నిమిషాల నానబెట్టి  తింటే మీ షుగర్ ను కంట్రోల్ చేసేందుకు అద్భుతంగా పనిచేస్తుంది.

ఉదయం పూట ఖాళీ కడుపుతో నిలువ చపాతీని తినడం వల్ల మీ శరీర ఉష్ణోగ్రత, BPని నియంత్రించడంలో సహాయపడుతుంది.

నిలువ ఉన్న చపాతీ మీ రక్తనాళాలను సడలించి, బిపిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

నిలువ ఉంచిన చపాతీలో ఉండే ప్రోటీన్ , ఫైబర్ మీ కడుపు జీవక్రియను పెంచుతుంది.

ఉదయం పూట నిలువ ఉంచిన చపాతీ తినడం వల్ల బరువు తగ్గుతారు.

నిలువ రొట్టెలు చల్లటి పాలతో తీసుకుంటే ఎసిడిటీ, మలబద్ధకం సమస్యను నివారించడంలో సహాయపడుతుంది.

నిలువ ఉంచిన చపాతీ గుండెల్లో మంట సంబంధిత సమస్యలను తగ్గిస్తుంది.