పొట్టలో అల్సర్లు పెరిగి, ఫుడ్ పాయిజనింగ్ వంటి తీవ్ర సమస్యలతో బాధపడుతున్నప్పుడు పొక్కులు ఏర్పడతాయి

జీవనశైలిలో మార్పులు చేసుకోవడం ద్వారా మీ పొట్టను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు

ఏ పండ్లతో ఈ సమస్యను అధిగమించవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం

పీచుపదార్థాల్లో అవసరమైన విటమిన్లు పుష్కలంగా ఉండే యాపిల్స్‌ను రెగ్యులర్‌గా తీసుకుంటే పొట్టలో అల్సర్‌ల సమస్యను అధిగమించవచ్చు

అరటిపండు తినడం వల్ల అల్సర్ల నుంచి ఉపశమనం పొందడమే కాకుండా, చాలా కాలం పాటు మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది

స్ట్రాబెర్రీలోని యాంటీ ఆక్సిడెంట్లు పొట్టలో అల్సర్లను తొలగించి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి

అవకాడో రోజు తినడం వల్ల అల్సర్ల నుంచి ఉపశమనం పొందవచ్చు