వంద రకాల రోగాలను నయం చేసే వైద్యుడిగా దానిమ్మను పిలుస్తారు

దీనిలోని పోషకాలు ఆరోగ్యానికి చేసే మేలు అంతా ఇంతా కాదు

ఆయుర్వేదం ప్రకారం దానిమ్మకు రక్తాన్ని శుద్ధి చేసే లక్షణం ఉంటుంది

ఫలితగా చర్మం మెరుస్తూ, నిగనిగలాడుతూ ఉంటుంది

రోజూ దానిమ్మ పండ్ల రసం తాగడం వల్ల చర్మం ముడతలు పడవు

ఫ్రీ రాడికల్స్ కారణంగా దెబ్బతిన్న చర్మాన్ని రిపేర్ చేస్తుంది

దానిమ్మ గింజల్లోని నూనె చర్మం పై పొరను బలోపేతం చేస్తుందని నిపుణులు అంటున్నారు

చర్మ సమస్యలతోపాటు వయసుతో పెరిగే కొద్ది తలెత్తే రక్తపోటు, కీళ్లనొప్పులనూ దానిమ్మ పండ్లు నివారిస్తాయి