వాల్‌నట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అయితే చర్మ సంరక్షణలో ఈ డ్రైఫ్రూట్స్ మరింత సహాయంచేస్తాయి.

నట్స్ లో ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి.

క్రమం తప్పకుండా వాల్ నట్స్ తినడం వల్ల చర్మంపై వృద్ధాప్య లక్షణాలు కనిపించవు. ముడతలను నివారిస్తుంది.

చలికాలంలో చర్మం పొడిబారుతుంది, ఈ సమయంలో మీరు అక్రోట్లను తినడం మంచిది

వాల్‌నట్ చర్మాన్ని తేమగా ఉంచి.. పొడిదనాన్ని తొలగిస్తుంది.

వాల్‌నట్‌లను తినడమే కాకుండా ఫేస్ ప్యాక్ గా కూడా ఉపయోగించవచ్చు.

తేనె ఆలివ్ నూనెతో వాల్నట్ పేస్ట్ లా తయారు చేసుకోవచ్చు.

మెరిసే చర్మం పొందడానికి మీరు మీ ముఖానికి వాల్‌నట్ ఆయిల్‌ను కూడా రాసుకోవచ్చు.