ఆధునిక కాలంలో నిద్రలేమితో జీవనం సాగించే వారి సంఖ్య క్రమేపీ పెరుగుతోంది
దీనికి కారణం బిజీ లైఫ్, ఉద్యోగం వంటివి వంటివి
వీటన్నింటికి చిన్న చిట్కాలతో చెక్ పెట్టొచ్చంటున్నారు మానసిక వైద్యులు
8గంటలు నిద్ర లేకపోతే.. క్రమేపీ నిద్రలేమికి దారితీసి.. అనారోగ్యానికి గురవుతారు
మీరు చేయాల్సిన పనులను పగటిపూట పూర్తిచెయ్యడానికే ప్రయత్నించండి
లైట్లకు బదులుగా సహజ కాంతిని ఉపయోగించండి
రాత్రి సమయంలో మితాహారం తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య ఉండదు
వేకువ జామున నిద్ర లేచినప్పటి నుండి దినచర్యను సక్రమంగా అలవరుచుకోండి