విటమిన్ ఏ, బీటా కెరోటిన్ పుష్కలంగా ఉన్న కారెట్ తీసుకోవడం వల్ల తీవ్రమైన వ్యాధుల నుండి కళ్లను కూడా రక్షిస్తుంది
బాదంపప్పులో విటమిన్ ఇ కళ్లపై పొగ వంటి ఫ్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. మీరు వాటిని ప్రతిరోజూ తినవచ్చు
వాల్‌నట్స్, పిస్తా వంటి నట్స్‌లో ఉన్న ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, విటమిన్-ఇ మీ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి
బొప్పాయిలో ఉండే విటమిన్-సి, యాంటీ ఆక్సిడెంట్స్ కళ్లకు అవసరమైన రక్షణను అందిస్తుంది
చిక్కుళ్లు, కిడ్నీ బీన్స్, కాయధాన్యాలు తీసుకోవడం వల్ల కంటిశుక్లం అభివృద్ధి చెందే ప్రమాదాన్ని, కంటి నల్ల మచ్చలను తగ్గిస్తాయి
నారింజ పండ్లు పోషక మూలకాలతో కలిపి మాక్యులర్ డిజెనరేషన్ వంటి కంటి వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
చేపలలో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి హెల్తీ యాసిడ్స్ తీసుకోవడం వల్ల కళ్ల వెనుక భాగం, రెటీనా ఆరోగ్యంగా ఉండడంతోపాటు కళ్లు పొడిబారకుండా ఉంటాయి
బచ్చలి, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి విటమిన్-సి, ఇ అధికంగా ఉన్న కూర కూరలు తినడం వల్ల కళ్లు ఆరోగ్యకరంగా ఉంటాయి