దొండ ఆకులు మధుమేహాన్ని నియంత్రించడంలో చాలా ప్రభావవంతంగా పని చేస్తాయి
దొండతో పాటు దాని ఆకులు కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి
డయాబెటిస్ అనేది జీవక్రియకు సంబంధించిన వ్యాధి. ఈ సమస్య వల్ల రక్తంలో చక్కెర స్థాయి వేగంగా పెరుగుతుంది
ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్న దొండ ఆకులు షుగర్ ని ఎలా నియంత్రిస్తాయో తెలుసుకుందాం
మధుమేహం, ఉబ్బసం, మలబద్ధకంతోపాటు అధిక కొలెస్ట్రాల్ వంటి అనేక వ్యాధులకు దొండాకులు నివారణగా ఉపయోగించవచ్చు
మధుమేహాన్ని నియంత్రించడానికి, దొండ ఆకులను బాగా కడిగి ఆరబెట్టండి
ఆకులు బాగా ఆరిపోయాక మిక్సీలో మెత్తగా పొడి చేయాలి. ఇప్పుడు ఈ పొడిని రోజూ 1 గ్రాము తీసుకోండి
మీరు దొండాకులను నీటితో లేదా పాలలో కలుపుకుని తినవచ్చు.దొండాకులు రక్తంలో చక్కెరను వేగంగా నియంత్రిస్తాయి