వెల్లుల్లితో మధుమేహం నుండి ఉపశమనం పొందవచ్చు.

షుగర్ వ్యాధి ఉన్నవారు ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు తింటే అద్భుత ఫలితం ఉంటుంది.

 ఉదయాన్నే పరగడుపున వెల్లుల్లి రసం తాగిన ఫలితం ఉంటుంది.

ఇక ఆస్తమా వంటి ఊపిరితిత్తుల రుగ్మతలు తగ్గించటానికి వెల్లులి ఉపయోగపడుతుంది.

నోటి వ్యాధులకు వెల్లుల్లి బాగా పని చేస్తుంది.