వందల రూపాయలు ఖర్చు చేసి రకరకాల షాపూలు వాడకుండా చుండ్రుని వదిలించుకోవచ్చు.
ఎన్నో ఔషధ విలువలున్న వేపాకుతో ఈ సమస్య తగ్గించుకోవచ్చు.
డాండ్రఫ్ కి కారణమయ్యే ఫంగస్ ను వేపాకు అరికడుతుంది.
2పిదికిల వేపాకు 5కప్పుల వేడి నీటిలో రాత్రంతా నాన పెట్టాలి.
ఉదయం లేవగానే ఆ నీటి తో తల కడగాలి.
మిగిలిన వేపాకును పేస్ట్ లా చేసి మాడుకు పట్టించాలి.
గంటసేపు ఆగి తలస్నానం చేస్తే రిజల్ట్ ఉంటుంది.