గిన్నెలో కొన్ని బిర్యానీ ఆకులు వేసి 10 నిమిషాలు మరిగించాలి
ఈ నీళ్లను తలస్నానం కండీషనర్ లా ఉపయోగించండి
దీని వల్ల జుట్టు మృదువుగా అవుతుంది.
ఈ ఆకులను పొడిచేసి కొబ్బరి నూనె లో కలపండి.
ఈ ఆయిల్ రాయటం ద్వారా చుండ్రు సమస్యను తగ్గించవచ్చు