చామంతి పూల టీలో ఔషధగుణాలు పుష్కలంగా ఉన్నాయి
మిగిలిన టీల మాదిరిగా దీనిలో కెఫీన్ ఉండదు
పని ఒత్తిడిలో ఉన్న వారు ఓ కప్పు చామంతి టీ తాగితే మంచి ఉపశమనం లభిస్తుంది
నిద్రలేమితో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల సమస్య నుంచి విముక్తి పొందవచ్చు
బరువు తగ్గాలనుకొనేవారికి సైతం చామంతి టీ మంచి ప్రత్యామ్నాయం
నెలసరి సమయంలో చామంతి టీ తాగడం వల్ల పొత్తికడుపులో నొప్పి తగ్గుతుంది
థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు చామంతి టీ తాగడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందవచ్చు