చపాతీ తింటున్నారా.
చపాతీ పోషకాలు సమ్మేళనం. దీనిలో B,E విటమిన్లతో పాటు కాపర్, జింక్, అయోడిన్,మాంగనీస్,సిలికాన్,పొటాషియం,కాల్షియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి.
చపాతీ తింటున్నారా.
చపాతీలో కార్బోహైడ్రేట్లు శరీరానికి శక్తిని అందిస్తాయి.
చపాతీ తింటున్నారా.
రోజూ 2 సాధారణ సైజు చపాతీలు తీసుకుంటే మంచిది.
చపాతీ తింటున్నారా.
బరువు తగ్గడానికి, రోగనిరోధక శక్తి పెరగడానికి, రక్తహీనతతో బాధపడే వారికి చపాతీ మంచి ఆహారం.
చపాతీ తింటున్నారా.
చపాతీ క్యాన్సర్ ముప్పు తగ్గించి..గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
చపాతీ తింటున్నారా.