సుకన్య సమృద్ధి యోజనం స్కీమ్‌లో పలు నియమ నిబంధనలు మార్పులు

ఈ పథకంలో అనేక మార్పులు జరిగాయి. ఇందులో పెట్టుబడి వయోపరిమితి కూడా పెంచారు

మెచ్యూరిటీపై మంచి వడ్డీ, పన్ను రహిత ఆదాయం కోసం ఇన్వెస్ట్‌మెంట్‌ చేయవచ్చు

మొదటి మార్పు- ముగ్గురు కుమార్తెల పేరుపై కూడా ఖాతా తీయవచ్చు

రెండో మార్పు- పెట్టుబడి నిలిచిపోయినప్పటికీ వడ్డీ వస్తుంది

మూడో మార్పు - వయోపరిమితి 10 నుంచి 18కి పెరిగింది

నాలుగో మార్పు- ఖాతా మూసివేతపై నిబంధనలు మార్చబడ్డాయి