హైదరాబాద్ వాసులకు మెట్రో షాక్ ఇచ్చింది.
మెట్రో కార్డుతోపాటు పేమెంట్ల ద్వారా ఇస్తున్న 10% రాయితీని ఎత్తివేసింది
కాగా పీక్ సమయాల్లో ఈ రాయితీ రద్దు చేసింది మెట్రో
దీంతో ఉదయం 6 నుంచి 8 గంటల వరకు 10% రాయితీ వర్తిస్తుంది
తిరిగి రాత్రి 8 నుంచి 12 గంటల వరకు మాత్రమే 10% రాయితీ వర్తిస్తుంది
మిగతా టైంలో ఈ రాయితీని ఎత్తివేసినట్లు ప్రకటించింది మెట్రో
ఈరోజు ఉదయం నుంచి ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది
అటు హాలిడే కార్డు ధర కూడా రూ.59 నుంచి రూ.99కి పెంచింది