మనిషి బాడీలో ఐరన్ లోపంవల్ల కలిగే మార్పులు తెలుసుకుందాం..
చికాకు , మనిషి బలహీనంగా మారడం., ఏకాగ్రత కోల్పోవడం..
నిద్రలో కాళ్ల అదేపనిగా కదిలిస్తూ ఉండటం, దురద రావడం.
మెదడులోని రక్త నాళాలు ఉబ్బి తలినొప్పిగా ఉంటుంది.
గుండె వేగంగా కొట్టుకుంటుంది.
చిన్న విషయాలకు కూడా తీవ్రంగా ఆందోళన చెందడం.
బరువు పెరగడం , శరీరం చల్లగా అవ్వడం , జుట్టు ఊడిపోవడం..
చర్మం పాలిపోవడం , నాలుక మంట పుట్టడం.