Urine 2

మూత్రం రంగు ఆధారంగా మన ఆరోగ్య పరిస్థితి అంచనా వేయొచ్చు

Urine 3

లేత పసుపు రంగులో ఉంటే.. సాధారణం అని భావించాలి

Urine 4

ఎలాంటి రంగు లేకపోతే అవసరానికి మించి నీరు తీసుకుంటున్నట్లు అర్థం

Dark

ముదురు పసుపు రంగులో వస్తే శరీరం డీహైడ్రేషన్‌ స్థితిలోకి వెళ్లినట్లు సూచన

 అంతర్గతంగా రక్తస్రావం లేదా కిడ్నీల్లో క్యాన్సర్‌, రాళ్లు ఉన్నప్పుడు మూత్రం ఎరుపు రంగులో వస్తుంది

ముదరు బ్రౌన్‌ కలర్‌లో వస్తే.. బ్లాడర్ లేదా కిడ్నీ కేన్సర్ కు చిహ్నం.

ఈ విషయాలు  కేవలం ప్రాథమిక  సమాచారం కోసం  మాత్రమే. ఆరోగ్యం  విషయంలో  వైద్యుల సూచనలు తీసుకోవడమే  ఉత్తమం.