ఫైబర్ అధికంగా ఉండే అరటి పండును క్రమం తప్పకుండా తినాలి
హైడ్రేట్‌గా ఉంచే కొబ్బరి నీళ్లతో ఉదర సమస్యలు దూరమవుతాయి
పెరుగు, జీలకర్ర ఇబ్బందులను దూరం చేస్తాయి
నిమ్మరసం శరీరానికి శక్తిని అందించి జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది
బొప్పాయి సమస్యలను నివారించి మలబద్దకానికి చెక్ పెడుతుంది