చాందిని చౌదరి ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో బాగా వినిపిస్తున్న పేరు..

షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ ఆ తర్వాత సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూ హీరోయిన్ గా మారింది ఈ అమ్మడు.

కలర్ ఫోటో సినిమాతో మంచి హిట్ ను అందుకుంది ఈ అమ్మడు.

చాందిని చౌదరి సోషల్ మీడియాలోనూ యాక్టీవ్ గా ఉంటుంది ..

తాజా ఫోటోషూట్ తో మరోసారి ప్రేక్షకులను తనవైపు తిప్పుడుకుంది..