జీవితంలో ముందుకు వెళ్లాలనుకునే వ్యక్తి ఉపాధి మార్గం లేని చోటికి వెళ్ళకూడదు

విద్యను ప్రోత్సహించని చోట, దాన ధర్మాన్ని నమ్మని వారిని దూరం ఉంచాలి

మనిషి జీవితంలో ఏ స్టేజ్ కు చేరుకున్నా నేలవైపు చూస్తుండాలి

మూర్ఖుడి మధురమైన మాటల్లో చిక్కుకో వద్దు.. వీరి మాటలు హానికరం 

మూర్ఖుడి ఎప్పుడైనా మిమ్మల్ని మోసం చేయవచ్చు

 మీ కంటే బలహీనమైన వ్యక్తులతో తప్పుగా ప్రవర్తించకూడదు 

ఇలా చేయడం వల్ల సమాజంలో మీ గౌరవం పడిపోతుంది