కేవలం భావాన్ని అర్థం చేసుకుంటాయి. 

చాక్లెట్స్ ఎలాంటి ప్రశ్నలు వేయవు.. 

 నువ్వు ఎవరికి అర్థం కాకపోవచ్చు..

కానీ నా జీవితానికి అర్థం నువ్వే..

నిజమైన ప్రేమ..  మౌనంలో కూడా అర్థమవుతుందంటారు.. 

నీ కళ్ళలోకి చూసినప్పుడు నా ప్రేమ నీకర్థమవుతుంది అనుకుంటాను..

జీవితంలోని సంఘర్షణలు మరిచిపోవడానికి నీకోసం ఈ చాక్లెట్స్..