హైదరాబాద్ రోడ్డెక్కనున్న ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు

రూ.5.500 కోట్లతో టెండర్ పిలిచిన ప్రభుత్వరంగ కన్వర్జెన్స్‌ ఎనర్జీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (CESL) 

హైదరాబాద్‌లో పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన డబుల్ డెక్కర్ బస్సులు

మాస్కో తరహాలో హుస్సేన్‌సాగర్‌పై ఫ్లోటింగ్ బ్రిడ్జ్

తొలి దశలో 5 నగరాలకు 130 డబుల్‌ డెక్కర్‌ బస్సులు 

హైదరాబాద్, బెంగళూరు, సూరత్, కోల్‌కతా పట్టణాలకు జూలై నాటికే ఈ–బస్సులు