మండిపోతున్న సిమెంట్ ధరలు
ఉత్పత్తి వ్యయాలు పెరగడంతో సిమెంట్ ధరల పెంపు
గత నాలుగు వారాల్లో బస్తా సిమెంట్ (50 కిలోలు) ధర రూ.80 నుంచి రూ.100కు పెంపు
తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ మార్కెట్లో బస్తా సిమెంట్ ధర రూ.450 పలుకుతోంది
ఇంధన ధరలు పెరగడంతో సిమెంట్ ధర పెంచక తప్పలేదంటున్న కంపెనీలు