సచిన్ టెండూల్కర్: ఆయన తనకంటే ఐదేళ్లు పెద్దదైన అంజలిని వివాహం చేసుకుని ఒకటయ్యారు

మహేష్ బాబు: తనకంటే వయసులో పెద్దదైన నమ్రతా శిరోద్కర్ ను లవ్వాడి పెళ్లి చేసుకున్నారు.

సైఫ్ అలీ ఖాన్: సైఫ్ తనకంటే వయసులో పెద్దదైన అమృతా సింగ్ ను వివాహం చేసుకున్నారు.

అభిషేక్ బచ్చన్: అభిషేక్ బచ్చన్ తన కంటే రెండేళ్లు పెద్దది అయిన ఐశ్వర్యను వివాహమాడారు.

శిల్పా శెట్టి: తనకంటే చిన్నవాడైన రాజకుద్రను పెళ్లి చేసుకుంది.

ప్రియాంక చోప్రా: తన కంటే 11 ఏళ్లు చిన్నవాడైన నిక్ జోనోస్ వివాహం చేసుకుంది.

అనుష్క శర్మ: ఆమె కంటే విరాట్ కోహ్లీ ఆరు నెలలు చిన్నవాడు