ఎయిరిండియా చేతికి ఎయిర్‌ఏషియా ఇండియా
కొనుగోలు ప్రతిపాదనకు సీసీఐ ఆమోదం
టాటా సన్స్, ఎయిర్‌ఏషియా ఇన్వెస్ట్‌మెంట్ లిమిటెడ్‌తో కలిసి జాయింట్ వెంచర్ సంస్థగా ఏర్పడిన ఎయిర్‌ఏషియా ఇండియా
2014 జూన్ నుంచి దేశీయంగా ప్రయాణికులకు రవాణా సేవలు ప్రారంభించిన ఎయిర్‌ఏషియా ఇండియా
అంతర్జాతీయ సేవలు మినహా దేశీయంగా విస్తృత రవాణా సేవలు
దీంతో కనుమరుగుకానున్న ఎయిర్‌ఏషియా ఇండియా