కొద్దిగా ఆముదం జుట్టు సమస్యలను పరిష్కరించవచ్చు.

ఆముదం నూనెలో ఒమేగా-6 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తాయి

జుట్టులో మృదుత్వాన్ని కాపాడుకోవడానికి ఆముదం నూనెను ఉపయోగించండి

డ్యామేజ్ అయిన హెయిర్ ఫోలికల్స్ రిపేర్ చేయడానికి మీరు ఆముదం నూనెను కూడా ఉపయోగించవచ్చు.

క్రమం తప్పకుండ ఆముదం వాడటం ద్వారా జుట్టు రంగును నిలుపుకోవచ్చు