వయస్సుకు వచ్చిన తర్వాత ప్రతి మనిషిలో శృంగార కోరికలు ఎక్కువవుతాయి.

తమకు నచ్చిన వారితో శృంగారం చెయ్యాలనే కోరిక బలంగా ఉంటుంది. పెళ్లైన కొత్తలో చాలా మంది జంటలు శృంగారం చెయ్యడానికి బాగా ఇష్టపడతారు.

తమ భాగస్వామితో కలిసి శృంగారం కోసం తాపత్రయపడతారు. ఇక శృంగారం తరువాత కొన్ని పాటిస్తే బంధం మరింత బలవడుతుంది.

కానీ చాలా మంది ఈ చిన్న విషయాలను మరిచిపోవడం లేదంటే వట్టించుకోకపోవడం చేస్తుంటారు.

పడక గదిలో శృంగారం తర్వాత స్త్రీ సంతృప్తి చెందాలంటే ఓ పని చెయ్యాలి. ఇది ఆయుర్వేదంలో కూడా చెప్పబడింది.

స్త్రీ కు ఇష్టమైన సుగంధ పరిమళ ద్రవ్యాలను స్వయంగా ఇవ్వాలి. తినడానికి కూర్చున్నప్పుడు ఇద్దరూ తమకిష్టమైన పానీయాలు, ఆహారాలు సేవించాలి.

తర్వాత ఆరు బయట వెన్నెలలో స్త్రీ ఒడిలో పురుషుడు చేరి ఎక్కువగా శృంగార సంబంధమైన విషయాలే ముచ్చటించుకోవాలి.

సహజంగానే కొంతమంది స్త్రీలకు శృంగారంపై భయం ఉంటుంది.

అలా ఏకాంతంగా మాట్లాడుకున్నప్పుడు స్త్రీలకు శృంగారం వట్ల ఉన్న భయం పోయి వురుషులంటే ప్రేమ కలుగుతుంది.