యాలకులను సుగంధ ద్రవ్యాల రాణి అని పిలుస్తుంటారు. ఇందులో అద్భుత ఔషధ గుణాలు దాగి ఉన్నాయి

వాస్తవానికి యాలకుల ధర కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఎందుకంటే వీటిని సాగు చేయడానికి ఎక్కువ శ్రమించాల్సి ఉంటుంది

ఎంత ఎక్కువ ధర ఉన్నా జనాలు వీటిని కచ్చితంగా కొనుగోలు చేస్తారు. ప్రతి ఇంటి వంటగదిలో ఇవి కచ్చితంగా ఉంటాయి

యాలకులు నోటి దుర్వాసనని పోగొడుతాయి. దంత ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది

యాలకుల నీరు, కొవ్వు నిల్వలను తొలగించడంలో సహాయపడుతుంది. దీంతో సులువుగా బరువు తగ్గవచ్చు

క్రమం తప్పకుండా ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేసే గుణాలు ఇందులో ఉంటాయి

యాలకులలలో ఉండే లక్షణాలు మానసిక ఒత్తిడి, నిరాశతో బాధపడుతున్న వ్యక్తుల మూడ్‌ని మార్చుతాయి

జలుబు, దగ్గు సమస్యలతో బాధపడుతున్న వారు నల్ల యాలకులు వాడడం మంచిది