చిప్‌ల కొరత కారణంగా వాహనాల తయరీ రంగంపై తీవ్ర ప్రభావం
దేశంలో 6.5 లక్షల కార్లు ఆర్డర్లు పెండింగ్
మారుతి సుజుకీవి 3.4 లక్షల యూనిట్ల పెండింగ్‌లో ఉన్నట్లు కంపెనీ వెల్లడి
హ్యుండయ్, మహీంద్రా కంపెనీలకు చెందిన 3 లక్షల కార్లు పెండింగ్‌లో
టాటా, కియా, హోండా కంపెనీల వద్ద కూడా ఆర్డర్లు భారీగానే పెండింగ్